Pooja Hegde : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరంటే.. మరో మాట లేకుండా చెప్పే పేరు.. పూజా హెగ్డే. బుట్టబొమ్మకు అంత డిమాండ్ ఉంది మరి. కానీ తనకు కరోనా వచ్చిందంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఆందోళన చెందారు.…