Potti Veeraiah : జానపద సినిమాల్లో మాయల మాంత్రికుడికి ఓ చిన్ని చిట్టి పొట్టి సహాయకుడిగా నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్న పొట్టి వీరయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు. పొట్టి వీరయ్య (Potti Veeraiah) అసలు పేరు గట్టు…