Telangana High court : గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు(Telangana High court ) ఆంక్షలు విధించింది. ఉత్సవాలు, నిమజ్జనంపై ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్…