Parineeti Chopra: ‘అర్జున్ రెడ్డి’.. ఈ సినిమా టాలీవుడ్‌లో ఎంత పెద్ద సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు సినిమాలను ఒకే కోణంలో చూసిన ప్రేక్షకులకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరో కోణాన్ని పరిచయం చేశాడు.…