పాపులారిటీని ఇన్ స్టా ఫాలోవర్లలో … ఫాలోయింగును ఫేసుబుక్ లైకుల్లో కొలుస్తున్న ఇంటర్నెట్ యువతకు.. ఆయన ఆకర్షణను అంచనా వేయడం అంత ఈజీ కాకపోవచ్చు.. రెండు మూడు తరాలు.. నిరంతరం కొలుస్తున్న తారకరాముని తేజోరూపం గురించి నేటి కొత్తతరానికి పూర్తిగా తెలిసుండకపోచ్చు……