Bigg Boss 5 Telugu Nagarjuna : నార్త్ లో ఫుల్ పాపులర్ అయిన బిగ్ బాస్ షోకి ఇప్పుడు సౌత్ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగులో సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది.…