Municipal Elections :  తెలంగాణలో మినీ పురపోరుకు తెరలేచింది. రాష్ట్రంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, సిద్ధిపేట, అచ్చంపేట్, నకిరేకల్, కొత్తూరు, జడ్చెర్ల మున్సిపాలిటీలకు (Municipal Elections) ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.…