Mptc, Zptc Elections In AP : ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Mptc, Zptc Elections In AP

Mptc, Zptc Elections In AP : ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల విషయంలో హైకోర్టు స్టే పై ఎస్ఈసీ..  డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న డివిజన్ బెంచ్… ఈ ఎన్నికల(Mptc, Zptc Elections In AP) కు సంబంధించి.. తీర్పును వెలువరించింది. ఏపీలో పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పింది. ఎన్నికలు నిర్వహించినా.. వాటి ఫలితాలను మాత్రం తదుపరి … Read more