AP Government : సర్కారు వారి ‘మటన్ షాపులు, ధియేటర్లు’..!

AP Government

AP Government :ఏపీ ప్రభుత్వం మరో వినూత్న ఆలోచనకి శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే తొలిసారిగా మొబైల్ మాంసం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడైనా మటన్ అమ్ముకునే విధంగా వ్యాన్లను సిద్దం చేస్తుంది. ఇందులోనే మేకలను గొర్రెలను విక్రయిస్తారు. ఆరోగ్యకరమైన మేక, గొర్రె మాంసం, తలకాయ, కాళ్ళు, బోటీవి అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వం(AP Government ) ఏర్పాట్లు చేస్తుంది. వ్యర్థ పదార్థాలను నిల్వ చేసేందుకు వాహనంలోనే డంపింగ్‌ సౌకర్యం ఉంటుంది. ఏపీ మీట్‌ డెవలప్‌మెంట్‌ … Read more