English Language : ఐ ఈట్ ఇంగ్లిష్, ఐ డ్రింక్ ఇంగ్లిష్.. అంతే.. బండి అక్కడితో ఆగిపోతుంది. ముచ్చటగా మూడో ముక్క మాట్లడరా అంటే చాలు.. ఫ్యూజులు ఎగిరిపోతాయి. నాకు అంతవరకే వచ్చు బాస్. తరువాత నేర్చుకుంటాలే అని జారుకుంటారు. కానీ ప్రపంచంలోనే…