English Language : ఇంగ్లీష్ తో యుద్ధంలో గెలిచిన హైమా టీచర్

english hyma teacher sirimalli.com

English Language : ఐ ఈట్ ఇంగ్లిష్, ఐ డ్రింక్ ఇంగ్లిష్.. అంతే.. బండి అక్కడితో ఆగిపోతుంది. ముచ్చటగా మూడో ముక్క మాట్లడరా అంటే చాలు.. ఫ్యూజులు ఎగిరిపోతాయి. నాకు అంతవరకే వచ్చు బాస్. తరువాత నేర్చుకుంటాలే అని జారుకుంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన భాషల్లో ఒకటైన తెలుగునే మాట్లాడేవారికి ఇంగ్లిష్ మాట్లాడడం ఓ లెక్కా! మీరు అలా తలచుకోండి.. ఇలా నేర్పించేస్తా అనే సరైన టీచర్ మీకు ఎదురుపడి ఉండరు. లేదంటేనా.. ఈపాటికే ఇంగ్లిష్ ని … Read more