ఆమె ప్రేమించింది.. అతడు ప్రేమించినట్టు నటించాడు.. తీరా పెళ్లి చేసుకుందామని ప్రియురాలు అడిగితే కుదరదన్నాడు. దీనితో శానిటైజర్‌ తాగి ప్రియురాలు ఆత్మహత్యకి పాల్పడింది. ఈ ఘటన సత్తుపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ప్రత్యూష(18) సిరిసిల్లాలో డిప్లొమా చదువుతోంది. కరోనా…