Singer Mohana Bhogaraju: అందంలో హీరోయిన్స్ తో పోటీ.. పాటల్లో ఆమె వాయిస్ అద్భుతః
Singer Mohana Bhogaraju: రూపంలో అందాన్ని, గొంతులో అమృతాన్ని మిక్స్ చేసి ఫోటో కాపీ తీస్తే.. అచ్ఛం మోహనా భోగరాజులా ఉంటుంది. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలంటే మాత్రం.. హిరోయిన్ ను మించిన అందం మోహనా (Singer Mohana Bhogaraju) సొంతం. దీంతోపాటు యూత్ ను కిరాకెక్కించే వాయిస్ . మోహన పాట పాడుతుంటే ఉంటుంది… గుండెల్లో ఎక్కడో టచ్ చేసేస్తుంది అంతే. లేటెస్ట్ గా రిలీజ్ అయిన వకీల్ సాబ్ లో మగువా మగువా ఫిమేల్ వెర్షన్ … Read more