Satya Nadella : హైదరాబాదీ కుర్రాడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా ఎదిగారు. బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్ స్కూల్లో చదివిన సత్య నాదెళ్ల ప్రపంచంలోనే టాప్‌ టెక్ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఛైర్మన్ సీట్లో కూర్చోవడమంటే మాటలు కాదు. చదువుకూ…