AP Government :ఏపీ ప్రభుత్వం మరో వినూత్న ఆలోచనకి శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే తొలిసారిగా మొబైల్ మాంసం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడైనా మటన్ అమ్ముకునే విధంగా వ్యాన్లను సిద్దం చేస్తుంది. ఇందులోనే మేకలను గొర్రెలను విక్రయిస్తారు. ఆరోగ్యకరమైన…