Prashant Kishor : ఎన్నికల ఫలితాల రోజే పెద్ద బాంబ్ పేల్చారు ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) .. ఇక నుంచి తానూ ఎన్నికల వ్యూహాలు రచించబోనని ఏ పార్టీకి పనిచేయనని స్పష్టం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై…