Romantic Love Story : డిగ్రీ లో ఆ అమ్మాయిని ప్రేమించాడు.. 25 ఏళ్ల తరువాత ఆంటీ అంటూ.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..

College love story whatsapp

Romantic Love Story :  Godavari Express కి ఇంకా చాలా time ఉంది. ట్రైన్  ఎక్కబోతూ ఒకసారి Chart లో నాపేరు, Berth Number చెక్ చేసుకున్నా! అసంకల్పితంగా క్రిందనున్న పేరు మీద నా దృష్టి పడింది. చెత్తకుప్పల చిట్టిబాబు…. వయస్సు 45. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఔను! అతనే ఇతను అయి ఉంటాడు. ఇంత విచిత్రమయిన పేరు ఇంక ఎవరికి ఉంటుంది. చిట్టిబాబుకన్నా ముందు పుట్టిన పిల్లలు బ్రతక్కపోతే.. ఆయన తల్లిదండ్రులు ఇతను పుట్టగానే చెత్తకుప్ప … Read more