Bigg Boss 5 Telugu: లోబోతో కలిసి దమ్ముకొట్టిన హమీదా, సరయూ..!

bigg boss 5 telugu

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్లకి కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్ధాలను ఎప్పటికప్పుడు సమకూరుస్తుంటారు షో నిర్వాహకులు(Bigg Boss 5 Telugu). అలాగే ప్రత్యేకంగా స్మోకింగ్ రూమ్ ని ఏర్పాటు చేస్తారు. స్మోకింగ్ రూమ్ లో కంటెస్టెంట్లకి తమవ్యూహాలకి, ఆలోచనలకి పదును పెడుతుంటారు. ఇక్కడే గాసిప్స్ గురించి కూడా మాట్లాడుకుంటారు. అయితే తాజాగా స్మోకింగ్ రూమ్ లో లోబోతో పాటుగా హమీదా, సరయూ దమ్ముకొడుతూ కనిపించారు. అక్కడ ఘాటుగా పొగలు … Read more

పక్కా ప్రూఫ్స్‌తో దొరికిపోయిన లోబో.. నెటిజన్లు ఫుల్ ట్రోల్స్‌

lobo

బుల్లితెర ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 5 అట్టహాసంగా నిన్న మొదలైంది. కింగ్ నాగార్జునే మూడోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించడం షో స్పెషాలిటీ. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు మొదలైన ఈ షోలో ఆరో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు లోబో.. కట్టుబొట్టు, మాట తీరులో విభిన్నంగా కనిపించే లోబో కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. వాస్తవానికి లోబోకి గతంలో బిగ్‌బాస్‌ ఆఫర్ … Read more