ఏడాది మొత్తంలో బంగారాన్ని కొన్నాకొనకపోయినా అక్షయ తృతీయ రోజున మాత్రం కచ్చితంగా కొంటారు. కారణం.. ఆ రోజున గోల్డ్ కొంటే కలిసొస్తుందని. శాస్త్రీయ కారణాలు చాలామందికి తెలియకపోయినా అది నిజమే. ఎందుకంటే.. అక్షయం అంటే తరుగులేనిది, తగ్గిపోనిది అనే అర్థాలు ఉన్నాయి…