Today Horoscope : 16-08-2021 సోమవారం… నేటి రాశిఫలాలు..
Today Horoscope : 16-08-2021 సోమవారం … నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (16-08-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి దీర్ఘ కాలిక ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది వ్యాపారాలు అంతగా కలిసిరావు. వృషభ రాశి (Taurus) … Read more