Krithi Shetty: మామూలుగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక హీరోయిన్ పది సంవత్సరాలకంటే ఎక్కువ ఇండస్ట్రీలో ఉంది అంటే తనను ప్రేక్షకులు ఎంతగానో అభిమానించి ఉండాలి. అలా కాకుండా కెరీర్ మొదట్లోనే పీక్స్‌ను చూసి…