Today Horoscope : 20-04-2021 మంగళవారం నేటి రాశిఫలాలు

Rassi-Phalalu 20-apr

Today Horoscope : 20-04-2021 మంగళ వారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల (Today Horoscope) ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (20-04-2021) రాశి ఫలితాలు మేషం  (Aries) : చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన విద్యా ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి. వృషభం (Taurus) … Read more