Bandla Ganesh : నిలకడ లేకపోతే కష్టం ‘బండ్ల’ బాబు.. ఇలా అయితే ఎలా?

ganesh bandla

Bandla Ganesh : “మాట తప్పను … మడమ తిప్పను.. నాది ఒకటే మాట -ఒకటే బాట.. నమ్మడం -నమ్మినవారికోసం బతకడం.. నా(Bandla Ganesh) మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను -నేను ఎవరిమాట వినను.. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను – పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను. మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు-నన్ను పోటీ చెయ్ అంటోంది -అందుకే ఈ పోటీ అందరికీ అవకాశం ఇచ్చారు.. ఒకేఒక అవకాశం … Read more