Vijay Devarakonda: ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఎంతోమంది స్టార్ డైరెక్టర్ల చూపు విజయ్‌పై ఉంది. అంతే కాకుండా విజయ్ త్వరలోనే పూరీ జగన్నాధ్‌తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’తో…