Ananya Panday: సినీ పరిశ్రమలో ఇద్దరు నటీనటులు కాస్త క్లోజ్‌గా ఉంటే వారిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ కథనాలు మొదలయిపోతాయి. ముఖ్యంగా ఈ కల్చర్ బాలీవుడ్‌లో మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ హీరో, హీరోయిన్ ఒక సినిమా కలిసి చేయగానే…