Fathers Day : రోజూ ఉదయాన్నే 5.00 గంటలకే నిద్రలేచే నాన్నను చూసి.. ఇంకాసేపు పడుకోవచ్చు కదా నాన్న అంటే.. నవ్వేసి ఊరుకునేవారు. అప్పుడు అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి జీవితంలో పడ్డ కష్టాలు.. ఆయనకు అలా క్రమశిక్షణను అలవాటు చేశాయని.…