Corona Rulls : అక్కడ ఉమ్మేశారా… రూ.500 కట్టాల్సిందే..! Corona Rulls : దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లతో సహా రైల్వే ప్రాంగణంలో ఎవరైనా మాస్క్ ధరించకున్నా, బహిరంగంగా ఉమ్మివేసినా…