Diabetese Fruits : షుగర్ పేషెంట్లు ఈ ఆరు పండ్లను తినొచ్చా? 

diabetic patients avoid these six frutis

Diabetese Fruits : శరీరానికి కావలసిన పోషకాలను అందించేవాటిలో ప్రథమ తాంబూలం పండ్లదే. నీరు, విటమిన్లు, ఫైబర్ ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. పండ్లలో సహజమైన చక్కెర ఉంటుంది. అందుకే మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సహజ చక్కెర శరీరానికి నష్టం కలిగించదు. కాకపోతే రోజూ ఏఏ రకాల పండ్లను ఎంత పరిమాణంలో తింటున్నాం అన్నదాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయాలనుకునేవారు.. ఏ పండ్లలో చక్కెర (Diabetese Fruits) … Read more