Horoscope : 08-04-2021 గురువారం నేటి రాశిఫలాలు
Horoscope : 08-04-2021 గురువారం .. నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల (Horoscope) ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మేషం: దూరప్రయాణాలు. «బంధువులతో విభేదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు. వృషభం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. మిథునం: పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. … Read more