Today Horoscope : 06-06-2021 ఆదివారం … నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-06-06-2021

Today Horoscope : 06-06-2021 ఆదివారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు(Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (06-06-2021) రాశి ఫలితాలు మేషం (Aries) : కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటాయి. వృషభం … Read more