Today Horoscope : 04-07-2021 ఆదివారం … నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-04-07-2021

Today Horoscope : 04-07-2021ఆదివారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (04-07-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపార పరమైన కొన్ని వ్యవహారాలలో పట్టుదలతో ముందుకు సాగుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. వృషభ రాశి … Read more