Today Horoscope : 02-05-2021 ఆదివారం నేటి రాశిఫలాలు.. ఆ రాశి వారికి దూరపు బంధువుల నుండి శుభవార్తలు

Rassi-Phalalu 02-05-2021

Today Horoscope : 02-05-2021 ఆదివారం  నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల (Today Horoscope) ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (02-05-2021) రాశి ఫలితాలు మేషం : ఇంటబయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వృషభం : శారీరక … Read more