Today Horoscope : 28-08-2021 శనివారం … నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-28-07-2021

Today Horoscope : 28-08-2021 శనివారం… నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (28-08-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను దైర్యంగా పరిష్కరించుకుంటారు. వృషభ రాశి (Taurus) : కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో … Read more