Today Horoscope : 26-05-2021 బుధవారం నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-26-05-2021

Today Horoscope : 26-05-2021 బుధవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు(Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి SREE KRUPA (26-05-2021) రాశి ఫలితాలు మేషం (Aries) : స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది నిరుద్యోగులు కష్టానికి తగ్గ ఫలితం లభించదు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. వృషభం (Taurus) : గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.పాత … Read more