Today Horoscope : 21-07-2021 బుధవారం… నేటి రాశిఫలాలు..

Rassi Phalalu-21-07-2021

Today Horoscope : 21-07-2021 బుధవారం .. నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA 21-07-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : శారీరక మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తికాక చికాకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృషభ రాశి … Read more