Today Horoscope : 20-07-2021 మంగళవారం … నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-20-07-2021

Today Horoscope : 20-07-2021 మంగళవారం .. నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (20-07-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి … Read more