Today Horoscope : 17-05-2021సోమవారం నేటి రాశిఫలాలు….

Rassi-Phalalu-17-05-2021

Today Horoscope : 17-05-2021 సోమవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల(Today Horoscope)ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (17-05-2021) రాశి ఫలితాలు మేషం : గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు వత్తిడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగమున అధికారుల నుండి నిందలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. వృషభం : సోదరుల … Read more