Today Horoscope : 06-08-2021 శుక్రవారం… నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-06-08-2021

Today Horoscope : 06-08-2021 శుక్రవారం … నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (06-08-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి చేపట్టిన పనులలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి . సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వహించాలి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. వృషభ రాశి (Taurus) … Read more