కేసీఆర్ కీలక నిర్ణయం.. కొత్త వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఆయన పేరు ఖరారు?

C. Laxma Reddy, KCR, telangana

మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జాలకి పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు తెరపైకి పైకి రావడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయలు వేడెక్కాయి. దీనితో ఆయనపై వెంటనే విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం, మెదక్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని టీం దానిపైన విచారణ జరపడం, ఇందులో కొంతవరకు నిజం ఉందని వారు నిర్ధారించడం, వైద్యారోగ్యశాఖను మంత్రి ఈటెల నుంచి తప్పించడం.. ఇవన్ని చకచక జరిగిపోయాయి. ఇప్పటివరకు వైద్యారోగ్యశాఖను చూస్తున్న ఈటెలను ఆ శాఖ నుంచి తప్పించి.. ఆ శాఖను సీఎం … Read more