Pawan-Harish : క్రేజీ కాంబినేషన్ కి … క్రేజీ టైటిల్.. రాసుకో సాంబ..!

pawan- harish

Pawan-Harish  : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్(Pawan-Harish) కాంబోకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.. గబ్బర్ సింగ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ కాంబో మరోసారి రీపీట్ కానుంది. ఈ మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. కొద్దిసేపటి క్రితమే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కం టైటిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్(Bhavadeeyudu Bhagat Singh) అనే టైటిల్ … Read more