Today Horoscope : 17-08-2021 మంగళవారం … నేటి రాశిఫలాలు..
Today Horoscope : 17-08-2021 మంగళవారం … నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (17-08-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆర్థిక వాతావరణం నిరాశ … Read more