కారు గుర్తు మీద గెలిచామని మీరంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమేనని అన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్.. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నా రాజకీయ జీవితం తెరిచినా పుస్తకమని, 19ఏళ్ల రాజకీయ…