ఎవరీ గురుమూర్తి.. 10 లక్షలు కూడా లేవన్న వ్యక్తికి సీఎం జగన్ టికెట్..!

Gurumurthy, YS jagan

నేడు వెలువడిన తిరుపతి ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీ భారీ విజయాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి మద్దిల గురుమూర్తి రెండు లక్షలకి పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఎవరీ గురుమూర్తి అనే చర్చ అందరిలో నెలకొంది. గురుమూర్తి స్వస్థలం చిత్తూరు జిల్లాలోని శ్రీకాహళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఏర్పేడు మండలం మున్నసముద్రం గ్రామం.. ఆయన తండ్రి మద్దిల మునికృష్ణయ్య.. 1985 జూలై 22న జన్మించారు గురుమూర్తి.. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన.. స్విమ్స్ … Read more