Diabetese Fruits : శరీరానికి కావలసిన పోషకాలను అందించేవాటిలో ప్రథమ తాంబూలం పండ్లదే. నీరు, విటమిన్లు, ఫైబర్ ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. పండ్లలో సహజమైన చక్కెర ఉంటుంది. అందుకే మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సహజ చక్కెర…