Devi Sri Prasad : దేవీశ్రీప్రసాద్ ఇంట వరుస విషాదాలు..!

Devi Sri Prasad family

Devi Sri Prasad : సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్(Devi Sri Prasad) ఇంట వరుస విషాదాలు నెలకొన్నాయి. దేవీశ్రీప్రసాద్ బాబాయ్ గొర్తి బుల్లి బుల్గానిన్ ఓ ప్రమాదంలో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మరణవార్త వినగానే ఆయన అక్క (దేవీశ్రీప్రసాద్ మేనత్త) కొమ్ముల సీతామహలక్ష్మి హార్ట్ ఎటాక్ తో మృతిచెందారు. కుటుంబంలో ఇద్దరు మరణించడంతో దేవీశ్రీప్రసాద్ కుటుంబంలో విషాదాన్ని నెలకొల్పాయి. బాబాయ్, మేనత్తలు ఆకస్మికంగా మృతి చెందడంతో దేవశ్రీప్రసాద్ .. ఆయన … Read more