Sonu Sood : యాక్టర్ సోనూ సూద్ కి కరోనా పాజిటివ్.. ఇప్పటికే క్వారంటైన్ లో..

sonu sood

Sonu Sood : యాక్టర్ సోనూ సూద్ కి కరోనా పాజిటివ్.. ఇప్పటికే క్వారంటైన్ లో.. Sonu Sood : యాక్టర్ సోనూ సూద్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈమధ్యనే ఆచార్య సినిమా షూటింగ్ లో కూడా ఆయన పొల్గొన్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయన కూడా టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ వచ్చింది. కానీ ముందు జాగ్రత్తగా సోనూసూద్ (Sonu Sood) ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నారు. అందుకే తన … Read more

Tamil Actor Vivek : తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ వివేక్ కు గుండెపోటు

comedian vivek

                     Tamil Actor Vivek : తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ వివేక్ కు గుండెపోటు Tamil Actor Vivek : తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ వివేక్ కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వైద్యుల రిపోర్ట్ ప్రకారం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి వివేక్ కు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. … Read more

coronavirus in dust : ధూళిలో కూడా కరోనా ఉంటుందట.. అదీ నెల రోజులంట.. మరి తప్పించుకునేదెలా?

corona virus in dust

coronavirus in dust : ధూళిలో కూడా కరోనా ఉంటుందట.. అదీ నెల రోజులంట.. మరి తప్పించుకునేదెలా? coronavirus in dust : మో గాలి ద్వారా కూడా సోకుతుంది అన్నారు. ఇప్పుడేమో ఏకంగా ధూళిలో కూడా కరోనా ఉంటుందట. అది కూడా ఒక.  గంవామ్మో! ఏం కరోనారా బాబు ఇది. మొన్నమో.. తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా వచ్చే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది అన్నారునిన్నేటో, ఒక రోజో కాదు.. ఏకంగా నెల రోజుల పాటు బతికుండగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. … Read more