corona success stories : ఈ 85 ఏళ్ల వృద్ధురాలిని చూసి ధైర్యాన్ని తెచ్చుకోండి.. కరోనాతో నెల రోజులు ఫైట్ చేసి గెలిచిన బామ్మ!

85-years-old-lady

corona success stories : 85 యేళ్ళ మా అమ్మమ్మ పోయిన ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడింది. ఆసుపత్రిలో బెడ్స్ సంపాదించడం గగనమైంది. చివరికి కర్నూలు జనరల్ ఆసుపత్రిలో ఒక బెడ్. ఆ ఆసుపత్రి ఓ సముద్రం. (corona success stories) ఆమె ఆక్సిజన్ శాతం 50%. అప్పుడు ఈ రెమ్డెస్వీర్ ల సుత్తి గోల లేదు. ఆక్సిజన్ థెరపీ ఇచ్చారు. స్టిరియిడ్స్, హెపారినూ ఇచ్చారు. బలహీనతతో ఆమె సొమ్మసిల్లి పడిపోయేది. అక్కడ పెట్టే … Read more