Bigg Boss Telugu: బిగ్ బాస్ అనేది చాలామంది ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌కు నచ్చే ఓ రియాలిటీ షో. అందుకే ఇది ఏ భాషలో ప్రసారమైన ప్రేక్షకులు దీనిని ఇష్టంగా చూస్తారు. అందుకే ఎక్కువగా గుర్తింపు లేకపోయినా.. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన…