Sara Tendulkar : సచిన్ టెండూల్కర్ కూతురు సారా బాలీవుడ్ ఎంట్రీ?

sara-tendulkar sirimalli.com

Sara Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ బాలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్ధమైంది. ఇప్పటికే 24 ఏళ్ల సారాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే మోడల్ గా చేస్తోంది. ఇందులో సౌందర్యంతోపాటు ఫ్యాషన్ ప్రోడక్టులు కూడా ఉన్నాయి. తన ఇన్ స్టా్గ్రామ్ ఖాతాను చూస్తే.. ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే తన మోడలింగ్ కు సంబంధించి ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. ఈమధ్య సారా టెండూల్కర్ ఓ వీడియోను … Read more

Tamannaah Bhatia : పిచ్చెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ అందాలు.. లాంగ్ గౌన్ లో అదిరిపోయిన లుక్

Tammanna Imagess

Tamannaah Bhatia : పిచ్చెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ అందాలు.. లాంగ్ గౌన్ లో అదిరిపోయిన లుక్.. Tamannaah Bhatia  ఈమధ్యన వెబ్ సిరీస్ లలో కూడా బాగా నటిస్తోంది. మంచి పేరు కూడా తీసుకువస్తున్నాయి. మొత్తానికి ఓటీటీల్లో దుమ్ముదులుపుతున్న హీరోయిన్లలో అందరికంటే ముందుంది తమన్నా. ఇవి కూడా చదవండి :  Also Read :  Arundhathi Nair : మలయాళీ సొగసుల మ్యాజిక్.. అరుంధతి నాయర్ Also Read : Deepti Sati : సౌత్ ఇండియాను ఓ … Read more

టాలీవుడ్ రౌడీకి నాకు మధ్య అలాంటిదేం లేదు.. బన్నీతో మాత్రం..

Rasmika & vijay devarakonda

Rashmika relations : : విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య రిలేషన్ ఏంటి? రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ. యూత్ లో యమా క్రేజ్ ఉన్న హీరో హీరోయిన్లు. వీళ్లిద్దరూ కలిసి నటించిన గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ లోనూ వీళ్ల కెమిస్ట్రీ మామూలుగా లేదు. సినిమా యావరేజిగా ఆడినా… రష్మిక, విజయ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ పక్కన కనిపించినంత … Read more

Vakeel Saab Heroine Anjali : వకీల్ సాబ్ హీరోయిన్.. అంజలి కలర్ ఫుల్ పిక్స్.. శారీ ఫోటోస్ అదుర్స్

Anjali

Vakeel Saab Heroine Anjali : వకీల్ సాబ్ హీరోయిన్.. అంజలి కలర్ ఫుల్ గా కనిపిస్తే.. ఆడియన్స్ అంతా కళ్లప్పగించి చూస్తారు. అంతటి అందం అంజలి సొంతం. అప్పుడెప్పుడో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూశారుగా.. అందులో ఓ డైలాగ్ ఉంటుంది. ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే.. ఈ డైలాగ్ తోనే కదా అంజలి (Vakeel Saab Heroine Anjali)  ప్రేక్షకులను పడేసింది. ఇప్పుడు అలాంటి చీరకట్టుతో మళ్లీ మనసుల్ని దోచేసింది.     … Read more

Anasuya Bharadwaj : ఈ ఫోటోలు ఇప్పుడు అవసరమా అన్న నెటిజన్ కు.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj : ఈ ఫోటోలు ఇప్పుడు అవసరమా అన్న నెటిజన్ కు.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ Anasuya Bharadwaj : గోదారమ్మ కూడా ఆశ్చర్యపోతుందేమో.. అనసూయ మాటల ప్రవాహం స్పీడు చూసి. పాలరాతి శిల్పం కూడా అసూయ పడుతుందేమో.. అనసూయ (Anasuya Bharadwaj) అందాన్ని చూసి. అలాంటి సొగసు ఉన్న అనసూయ.. తెలుగు టెలివిజన్ కు తన గ్లామర్ తో కలరింగ్ ఇచ్చింది. టీవీ ఇండస్ట్రీ గ్రామర్ నే మార్చేసింది.   అనసూయ అంటే అందం. … Read more

Sonu Sood : 25 ఏళ్ల అమ్మాయి కరోనా చికిత్సకు.. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన సోనూసూద్

Air Ambulance

Sonu Sood : 25 ఏళ్ల అమ్మాయి కరోనా చికిత్సకు.. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన సోనూసూద్ Sonu Sood : దేవుడంటే మనిషికన్నా శక్తివంతుడు. కానీ మనుషుల్లోనూ దేవుడుంటాడని మళ్లీ మళ్లీ నిరూపిస్తునే ఉన్నాడు సోనూసూద్. కిందటేడాది కరోనా సమయంలో వలస కూలీలకు అండగా నిలిచాడు. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాడు సోనూసూద్ (Sonu Sood). ఎంతోమందికి భోజన వసతి సదుపాయాలు కల్పించాడు. ఆ తరువాత కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాడు. ఇప్పుడు మరొక … Read more