Ananya Panday: బాలీవుడ్లో మరో ప్రేమకథ.. స్టార్ హీరో తమ్ముడితో అనన్య..
Ananya Panday: సినీ పరిశ్రమలో ఇద్దరు నటీనటులు కాస్త క్లోజ్‌గా ఉంటే వారిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ కథనాలు మొదలయిపోతాయి. ముఖ్యంగా ఈ కల్చర్ బాలీవుడ్లో మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ హీరో, హీరోయిన్ ఒక సినిమా కలిసి చేయగానే డేటింగ్ అంటూ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు. దీంతో బాలీవుడ్ మీడియా అంతా వారిద్దరికీ ప్రేమ, పెళ్లి అంటూ ఊహాగానాలు సృష్టించేస్తుంది. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో యంగ్ బ్యూటీ చేరింది. బాలీవుడ్లో హీరోలు మాత్రమే … Read more